4 comments:

  1. ఇది వరకు మీరు కొంచెం ఇలాంటి చిత్రమే ఒకటి గీసినట్టు గుర్తు.....ఈ చిత్రం కూడా చాలా బావుంది :)

    ReplyDelete
    Replies
    1. యస్..exactly..!! కాకపోతే ఇది 25 x 25 inch watercolor painting...IN BIG SIZE. :D..
      నాకు వేయాలని అనిపించింది..ఆ కన్నులు, పెదాలు, చెంపలు, కలరింగ్ లో i will experience lot of happiness that gives satisfy...I ENJOYED VERY MUCH..
      :D :D

      Delete
  2. బాసను మఱచితివో!
    మోసము తలచితివో!
    ధ్యాసను మళ్ళింపలేనోయీ!
    ఆశను వీడగలేనోయీ!
    చూచువారికి నా ఎదురుచూపులు
    తెలియనిచ్చేనా?
    పత్రాల పరదాల మాటునుంచి నా చూపులు
    సాగకుండా ఆపగలిగేనా?
    కొలకుల్లో నిలిచిన నీరు
    తాపపు సెగకు ఆవిరి కాకముందే
    రావోయీ, అనుకోని వేళలో!!!

    ReplyDelete
    Replies
    1. ఆహ!!... నాలో దాగిన భావాలని రంగుల్లో దాచేస్తుంటే, ....మీరు ఇలా చూసే కళ్ళలో ఆ ఎదురు చూపులను యిట్టె పసిగట్టేసి మీ కవితలో బందించేస్తున్నారు... చాలా బావుంది కవిత, భావుకత,లక్ష్మి గారు. మీకు ధన్యవాదములు.

      Delete