Art By Busani Pruthviraj Varma (+919441459124)
హృదయమొక ఆమని వరించిన వనమైవలపుల మొలకలెత్తి చల్లని నీడ నిచ్చే వేళకుగిరిశిఖరములను తరుణి పరువపు స్మృతులైమదన గోపాలుని మృదు మధురవేణునాదము నకు ఊపిరులూదగాపరమానందం.....బ్రహ్మానందం.....మధురభక్తికి తార్కాణం...!(మధురభక్తి = పరబ్రహ్మ మాత్రమే పురుషుడని, మిగిలిన చరాచర జగతి అంతా స్త్రీ అని ఏకత్వ భావన కోసం పరితపించేభక్తి.)చాలా బాగుంది పృధ్వీ గారు.
అవునండి..అలాంటి భావనల తో వాటర్ కలర్స్ తో వేసాను. oil paint అవుతే ఇంకా బావుండేది..మీ కామెంట్ బావుంది. thanking you for visiting my blog and కంమేన్టింగ్/sharing such inspiring ideas.:D
wowwwwwww.....nice thought n implementation :)
Chala bavundi me imagination.....Shanku chakralani mabbuluga chesaru...kondalaki oh stree roopam icharu.....Lovely painting!!
హృదయమొక ఆమని వరించిన వనమై
ReplyDeleteవలపుల మొలకలెత్తి చల్లని నీడ నిచ్చే వేళకు
గిరిశిఖరములను తరుణి పరువపు స్మృతులై
మదన గోపాలుని మృదు మధురవేణునాదము నకు ఊపిరులూదగా
పరమానందం.....బ్రహ్మానందం.....మధురభక్తికి తార్కాణం...!
(మధురభక్తి = పరబ్రహ్మ మాత్రమే పురుషుడని, మిగిలిన చరాచర జగతి అంతా స్త్రీ అని ఏకత్వ భావన కోసం పరితపించేభక్తి.)
చాలా బాగుంది పృధ్వీ గారు.
అవునండి..అలాంటి భావనల తో వాటర్ కలర్స్ తో వేసాను. oil paint అవుతే ఇంకా బావుండేది..మీ కామెంట్ బావుంది. thanking you for visiting my blog and కంమేన్టింగ్/sharing such inspiring ideas.
Delete:D
wowwwwwww.....nice thought n implementation :)
ReplyDeleteChala bavundi me imagination.....Shanku chakralani mabbuluga chesaru...kondalaki oh stree roopam icharu.....Lovely painting!!
ReplyDelete