బ్లాగ్మిత్రులకు నమస్సులు. ఉషగాగు మీ వ్యాఖ్యానం నాకు చాలా నచ్చింది. నాకు ఇలా తెలియపరిచి నందులకు చాలా సంబరపడిపోయాను. మనసు ఆనవాలు ఇలా గుర్తిస్తుంటే ప్రతిసారి ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతుండె మనషిని నేను ఒక్కడినే అనిపిస్తుంది!!. నిజంగా చిత్రానికి చక్కని భావాన్ని అందించారు. చిత్రాలు అరుదుగా నేను చూపిస్తుంటే ‘నా కవితలు’ లో నాకు ప్రతిసారి చిత్రాలు చూపిస్తున్నారు ఆశ్చర్యపరుస్తున్నారు ఆత్ర్రేయగారు. వారికి థాంక్స్.
ఉషగారు,ఆత్రేయగారు మీ ప్రయత్నాలను మరువలేను. చాలా బావున్నాయి. మళ్లీ కలుస్తా..
పృథ్వీ, మీ చిత్రాలకి ఏదో ఒక స్పందనకి లోనవటం, ఇలా భావనలుగా వ్యక్తీకరించగలగటం నా మనసు నోచుకున్న పదకవితా భాగ్యం. అవి మీకు నచ్చుతున్నందుకు సంతోషం, నా ప్రయత్నం సఫలమన్న సంతృప్తీను.
జ్ఞానకళామతల్లికి జోహార్లు...
ReplyDeleteబావుందండి వర్మ గారూ.
ReplyDeleteబహుకాల దర్శనం.
ReplyDeleteనేను కాంచిన చిత్రమిది, నా కనులు నోచిన భాగ్యమది
ReplyDeleteచిత్తరువునై నివ్వెరపడిన నిమిషమది, చిత్రంగా మలచిన దృశ్యమిది.
పరమాత్ముని కరద్వయము జాలువార్చిన జ్ఞానాంబుధి,
ఫల పుష్ప సామ్యమైన తరుణి, నోముఫలముగ పొందిన వరమది.
బ్లాగ్మిత్రులకు నమస్సులు.
ReplyDeleteఉషగాగు మీ వ్యాఖ్యానం నాకు చాలా నచ్చింది. నాకు ఇలా తెలియపరిచి నందులకు చాలా సంబరపడిపోయాను. మనసు ఆనవాలు ఇలా గుర్తిస్తుంటే ప్రతిసారి ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతుండె మనషిని నేను ఒక్కడినే అనిపిస్తుంది!!. నిజంగా చిత్రానికి చక్కని భావాన్ని అందించారు. చిత్రాలు అరుదుగా నేను చూపిస్తుంటే ‘నా కవితలు’ లో నాకు ప్రతిసారి చిత్రాలు చూపిస్తున్నారు ఆశ్చర్యపరుస్తున్నారు ఆత్ర్రేయగారు. వారికి థాంక్స్.
ఉషగారు,ఆత్రేయగారు మీ ప్రయత్నాలను మరువలేను. చాలా బావున్నాయి. మళ్లీ కలుస్తా..
అద్బుతంగా ఉంది.
ReplyDeleteబొల్లోజు బాబా
పృథ్వీ, మీ చిత్రాలకి ఏదో ఒక స్పందనకి లోనవటం, ఇలా భావనలుగా వ్యక్తీకరించగలగటం నా మనసు నోచుకున్న పదకవితా భాగ్యం. అవి మీకు నచ్చుతున్నందుకు సంతోషం, నా ప్రయత్నం సఫలమన్న సంతృప్తీను.
ReplyDeleteమీ చిత్రం ...ఉష గారి వ్యాఖ్యానం ....
ReplyDeleteరెండూ ..బావున్నాయి ..
chala..chala.. bagunnayandi mee paintings...anni chusanu
ReplyDeletepainting chala bavundi..
ReplyDelete