చెంత చేరిన చెలిమి

గతం గుర్తు తెచ్చుకుంటూ గడిపేస్తున్నాను
మాటలు ఆలకించాలని ఆరాట పడుతు వున్నాను
కానీ మౌనంగా మదిలోనే మెల్లిగా మాట్లాడుకుంటున్నాను
కాలమందు కరిగిపోయిన కోరికవు నీవైనావని
జరిగిపొయిన జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటున్నానని
గతంలొ గుర్తులన్నీ గట్టి దెబ్బలు వేస్తూవున్నా
చెరుపలేక నీ చెలిమిని చెంత చేర్చుకుంటునేవున్నాను.
ప్రాణంగా ప్రేమించినా పేరు మాత్రం ఇంకా చెప్పలేక పొతున్నాను.

1 comment:

  1. Hey Pruthvi gda.[:)]

    naaku parichayam appudu elaa display chusinappudu neelo oka niraasa ni gamaninchaanane feeling mallaa ee kavitha chadivaaka neelo kaliginattu anipistundi.
    ee badhaki kaaranamaina vaarini maatram kshaminchu. coz vallaki telisi maatram baadha pettaru kadaa anipistundi just okkasaari aalochinchu.

    but nee ee baadha lo vochchina kavitha maatram simply superb

    Thanks
    USHA

    ReplyDelete