క ళా స్పూ ర్తి
Art By Busani Pruthviraj Varma (+919441459124)
ప్రేమించని స్నేహం
ఒకరితోనొకరు
పంచుకునే
ప్రేమలు
కరువైతే
స్నేహానికి
ప్రేమకు
నిర్వచనాలెందుకు
?
అర్థం
చేసుకోని
మనుషులు
మన
మద్యవుంటే
అక్షరరూపందాల్చే
ఈ
ఆలోచనలెందుకు
?
విరిగిన
మనసులు
విలపిస్తూవుంటే
చెంత
నిలువని
చెలిమి
చేతులెందుకు
?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment