నీకు **శుభాకాంక్షలు**

నా ప్రియాతి ప్రియమైన ప్రియతమా..
నా ప్రాణం లో ప్రాణమా!॥

నా ఎద గుడి లో విరబూసిన గులాబి గందమా
అందమైన ప్రేమలో ఆకర్షణీయమైన అందమా

మన సాంగత్యం వెదజల్లే మల్లెల సౌరభం
మన స్నేహత్వం సుమధుర భావ ప్రకటితం


ఇట్లు
ఫ్రేమ కు ప్రియమైన పృథ్వీ

4 comments:

 1. hey prudhvi gda.[:)]
  hmmm its really soooo nice
  chaalaa bavundi evaroo kaani
  nee aa preyasi ekkadundo bhale lucky yaar
  manchi bhaavam vochindi
  gud

  Thanks
  Usha

  ReplyDelete
 2. పృథ్వీ గారూ .. మీకు ఛాలెంజ్ ఇష్టమైతే మీకో ఎసైన్మెంటు. ఈ కింది పదాలు ఒక్కసారి కూడా వాడకుండా ఒక కవిత రాయండి -
  ప్రియ, ప్రేమ, ప్రాణం, స్నేహం, నేస్తం, ఎద, మది, హ్రుదయం, చెలి, సఖి.
  గుడ్లక్!

  ReplyDelete
 3. రాయాలని ఎంతో ఆశించే మనసుకి
  తోచిన భావమే కదా కవిత .
  రాగమే లేని గొంతుకి మూగ వేదనే
  కవిత
  చెప్పలేని మాట చూపులో చూపించేదే కవిత
  మధుర భావానికి భావా వేసము
  కలిగేదే కవిత
  కవితలో వొచ్చే కవితావేసమే కవిత

  kOTTAPAALI GARU ILAAGENAA MEERU RAYAMANNAA CHALANGE?


  kOTTA

  ReplyDelete
 4. chaalaa chaalaa chaalaa chaalaa baagundhi

  ReplyDelete