మన చిరు..


2 comments:

 1. పృథ్వీరాజ్,

  నీ అనుమతితో చిరంజీవి బొమ్మను తెలుగు వికీపీడియాలో చిరంజీవి వ్యాసంలో ఉంచాను. అంతే కాదు. ఏప్రిల్ నెలలో ఇది తెలుగు వికీ పీడియా "ఈ వారం బొమ్మ"గా ప్రదర్శింపబడుతుంది కూడా.

  అలాగే ఐశ్వర్యారాయ్ బొమ్మను కూడా సంబంధిత వ్యాసంలో ఉంచాను.

  అభినందనలతో

  సుధాకరబాబు (కాసుబాబు)

  ReplyDelete
 2. మీ రెస్పాంక్ కు దన్యవాదములు.మీరు ఏమైనా చేస్తే లింక్ చేయండి. నాకు తెలియజేయండి. కనీసం మీ కామెంట్స్ అన్నా నా ఆర్ట్ ను ప్రోత్సహిస్తాయి.చూసిన వారు బాగుంది, చాలా బాగుంది అంటే నేను ఒప్పుకోను. రెస్పాన్స్ గా కామెంట్ చేయండి.థాంక్స్.

  ReplyDelete