కనులుండీ అజ్ఞాని అయినా, పచ్చని ప్రకృతి చెల్లా చెదురు చేస్తున్నా, మనిషికింకా కొంత సమయం వుందేమో చేసిన తప్పిదాలు సరిదిద్దుకోను. http://maruvam.blogspot.com/2009/05/blog-post.html లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి! ఒకసారి చదవండి.
What's happening pRthvi? This is my second query. Hope you are doing fine and making more miracles at your art. With all good wishes I remain here. -Usha
Superb.....
ReplyDeleteనాశనం చేస్తున్నావు వృక్ష సంపదను,
ReplyDeleteఅంతులేని కోరికలతో వేస్తున్నావు ఆకాశానికి నిచ్చెనలు,
తెలియలేదా నీకు వేదాలు, ఉపనిషత్తుల సారం,
వృక్షో రక్షతి రక్షితః అని.
కనులుండీ అజ్ఞాని అయినా, పచ్చని ప్రకృతి చెల్లా చెదురు చేస్తున్నా, మనిషికింకా కొంత సమయం వుందేమో చేసిన తప్పిదాలు సరిదిద్దుకోను. http://maruvam.blogspot.com/2009/05/blog-post.html లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి! ఒకసారి చదవండి.
ReplyDeleteమీ కామెంట్స్ కి ధన్యవాదాలు.
ReplyDeleteమబ్బెనకాలేదో ఉందని
ReplyDeleteఎక్కడికా గుడ్డి పయనం?
చుట్టున్నది గమనిస్తే
గ్రహణ కాదా ఆ సారం?
వేడిమొకటే కన్నావా
మలమల మాడటం ఖాయం
సారాన్నీ పిండావో
కరతలామలకం బ్రహ్మజ్ఞానం
ప్రతి మనిషిలో సూరీడున్నాడు
ఇలన్ఫల సంపదకు మరో పేరు
ప్రతీ కిరణం పిండే గుణం
నీలో ఉందా పత్రహరితం?
చాలా బాగుంది.
ReplyDeleteWhat's happening pRthvi? This is my second query. Hope you are doing fine and making more miracles at your art. With all good wishes I remain here. -Usha
ReplyDeleteఈమధ్య బ్లాగులవైపు వచ్చి చాలా కాలం అయింది.మీ చేతి అద్భుతాలెన్నో మిస్ అయ్యాను.అన్నీ చాలా బాగున్నాయి.
ReplyDeleteAll your paintings/sketches are superb.
ReplyDeleteజ్నానాన్ని పొందేందుకు ఎన్ని మెట్లెక్కాలో...
ReplyDeleteమీ బ్లాగు చూస్తే కనులకింపు మనసుకు పలకరింపు..