మాతృహృదయం


అమ్మ పువ్వులో పరాగ మదిగో
వెచ్చని గుండెలొ పుప్పొడి అదిగో
చల్లని వెన్నెల ప్రేమ సాక్షిగ
తనువును పంచిన దేవత అదిగో

ఆత్రేయ గారు, గీసిన ఆ బొమ్మకు అంతరార్థం అర్థమయ్యేలా, అందంగా, అచ్చతెలుగులో అమృతతుల్యంగా అమ్మను అభివర్ణించారు.

15 comments:

  1. చాలా బాగుంది. ఖచ్చితంగా కొంత ఆలోచించి రాయాలి.

    ReplyDelete
  2. చాలా బాగుంది.

    ReplyDelete
  3. చూడగానే మనసుకు హత్తుకుంది
    beautiful

    ReplyDelete
  4. Hello, Hai.. Excellent sir.

    Your ideas in pictures are the Best ones. You are showing us atractful pictures. good talented..

    Meghalatha
    Ooti,Tamilnadu

    ReplyDelete
  5. పృథ్వీరాజు గారూ..
    పెయింటింగ్ అద్భుతం..!
    నా స్పందనపై మీ అభిప్రాయం తెలుపగలరు...
    http://venugaanam.blogspot.com/2008/09/blog-post_25.html

    ReplyDelete
  6. మరి, ఈ చిత్రం నా బ్లాగులో పెట్టుకోవచ్చా అండీ..? :)

    ReplyDelete
  7. అమ్మ పువ్వులో పరాగ మదిగో
    వెచ్చని గుండెలొ పుప్పొడి అదిగో
    చల్లని వెన్నెల ప్రేమ సాక్షిగ
    తనువును పంచిన దేవత అదిగో

    ReplyDelete
  8. నా బావకళ కాగితంపై కల్పనలా వృదా కాకుండా భాషతో భావం చేర్చి బహుముచ్చట చేసారు. చాలా బావుంది ఆత్రేయ గారు. మీకు దన్యవాదములు.

    ReplyDelete