tag:blogger.com,1999:blog-4749583779383591386.post6594254038215328903..comments2023-05-02T19:56:06.907+05:30Comments on క ళా స్పూ ర్తి: నారిpruthvirajhttp://www.blogger.com/profile/09430745218969010598noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4749583779383591386.post-80858097526402956782009-11-19T13:58:57.890+05:302009-11-19T13:58:57.890+05:30really fantastic !really fantastic !nagaraju raveenderhttp://nagarajur.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4749583779383591386.post-5292055058221841302009-01-20T22:30:00.000+05:302009-01-20T22:30:00.000+05:30కంటి చమురు ఇంధనంగగుండె మంటే తన ధనంగదిగులు గాలి చేత...కంటి చమురు ఇంధనంగ
గుండె మంటే తన ధనంగ
దిగులు గాలి చేత చిక్కి
ఊత మిచ్చే తోడు కోసం
బ్రతుకు కోవెల మెట్లు జారి
వెలగ గోరెన ఆ నారి ఎవరు ?ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-4749583779383591386.post-20045584835371528012009-01-18T22:56:00.000+05:302009-01-18T22:56:00.000+05:30స్త్రీ జన్మ నిచ్చి కష్టాల కొలిమిలో పడవేసినా ........స్త్రీ జన్మ నిచ్చి కష్టాల కొలిమిలో పడవేసినా .....
నీ ముంగిట దివ్వెనై నన్ను వెలిగించుకుంటా ....
నీకూ వెలుగునిస్తా .........ప్రభూ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4749583779383591386.post-54023756975937738732009-01-17T20:08:00.000+05:302009-01-17T20:08:00.000+05:30ఇదేంటి అచ్చంగా నాలావుందీ చిత్రం?అష్టనాయికలన్నీ పోల...ఇదేంటి అచ్చంగా నాలావుందీ చిత్రం?
అష్టనాయికలన్నీ పోల్చిచూసినా చెప్పలేం ఎవరిదనీ చిత్రం!
వాసవసజ్జికవోలె అందంగా అలంకరించుకొని, విరహోత్కంఠితై కనుల నీరిడి,
అభిసారికై వెన్నెల్లో వేచి, అంతలోనే తన బలిమి తెలిసి,
బలహీనమై గుండెలోనో, గుడిప్రాంగణంలోనో, వేయిమొక్కులు నీకై మొక్కుతూ,
అవును అచ్చంగా ఈ ఇంతి నాలానేవుంది, కానీ నాకంత అందమే లేదు...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4749583779383591386.post-36419847801160809702009-01-17T11:33:00.000+05:302009-01-17T11:33:00.000+05:30ఆరీపోయే జీవితాలను సైతం వెలిగించే శక్తి ఆ కన్నీటికి...ఆరీపోయే జీవితాలను సైతం వెలిగించే శక్తి ఆ కన్నీటికి ఉంది.ఆ శక్తిని భగవంతుడే ప్రసాదించాడు స్త్రీకి.కళ్ళల్లో జీవం ఉట్టిపడుతుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4749583779383591386.post-10754936184377952512009-01-17T10:43:00.000+05:302009-01-17T10:43:00.000+05:30ఏలనే బాలా ఏ బేల తనముకలలు కల్లలైనందుకాతల్లడిల్లే మన...ఏలనే బాలా ఏ బేల తనము
కలలు కల్లలైనందుకా
తల్లడిల్లే మనసు కుదుట
కుదుటపడునే లలనా
కూసింత తలచిన విభుని
సేదదీర్చే ప్రభుని (భగవంతుని)

దివ్వెగ మార్గము చూపగ
రవ్వంత కరుణ లేదని వగచకు
చిరు దివ్వెవు నీవే
కోటి దివ్వెల వెలిగింతువు కదాశ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.comtag:blogger.com,1999:blog-4749583779383591386.post-46953179969412192862009-01-17T04:38:00.000+05:302009-01-17T04:38:00.000+05:30చాలాబాగుంది ”దీపంజ్యోతిపరంబ్రహ్మ” ఆ పరబ్రహ్మస్వరూప...చాలాబాగుంది ”దీపంజ్యోతిపరంబ్రహ్మ” ఆ పరబ్రహ్మస్వరూపమైన స్త్రీమూర్తి తన సంసారవృద్ధికోసం తనకష్టాలకన్నీళ్ళను దిగమ్రింగుతూ కుటుంబానికి వెలుగునిస్తునేవుంటుంది.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4749583779383591386.post-56837642628589989272009-01-17T01:34:00.000+05:302009-01-17T01:34:00.000+05:30తెలుసుకో నేస్తంకన్నీరు కష్టాలకి తైలమై నిను మరింత మ...తెలుసుకో నేస్తం
కన్నీరు కష్టాలకి తైలమై నిను మరింత మండిస్తుందిAnonymousnoreply@blogger.com